Dy CM Pavan Kalyan : కెమరా ముందుకు రాబోతున్న Dy CM

Dy CM Pavan Kalyan : గడిచిన ఆరునెలల కాలంలో ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన అధినేత, తాజా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కెమెరా ముందు నిలబడలేదు. మేకప్ వేసుకోలేదు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడపడంతో నటనకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పూర్తిచేయాల్సిన భాద్యత ఆయనదే. ఎన్నికల్లో ఆయన అనుకున్నది సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతే కాదు ఆయన పార్టీ తరుపున పోటీచేసిన...