Actor Jayaprada : ప్రమాదంలో సినీ నటి జయప్రదకు గాయాలు

Actor Jayaprada : మైసూర్ పట్టణానికి 250 కిలో మీటర్ల దూరంలో మదుమలై అటవీ ప్రాంతంలో కేవలం మూడంటే మూడే ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. మదుమలై దట్టమైన అటవీ ప్రాంతం. మూడు వందల మంది పనిచేస్తున్నారు. కానీ వారికీ సరిపడేంత వసతి లేదు. అప్పటికప్పుడు మైసూర్ నుంచి కూలీలను పిలిపించి మూడు వందల మందికి సరిపడేంత వసతి ఏర్పాటు చేశారు. కానీ భోజనం ఏర్పాట్లకు కూడా ఆ అడవిలో ఇబ్బందే. వంట సరుకులు కూడా మైసూర్ పట్టణం నుంచే తెచ్చుకోవాలి. తాగడానికి...