5 Years Cinima : 5 ఏళ్ళు ఓకే థియేటర్లో ఆడిన సినిమా గురించి తెలుసా ???
5 Years Cinima : సినిమా విజయవంతం కావడానికి చాలా ఖర్చు చేస్తారు నిర్మాతలు. గతంలో సినిమా వంద రోజులు ఆడితే ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యేవి. మరి కొన్ని సినిమాలు 50 రోజులు నడిచేవి. ఇంకొన్ని సినిమాలు 100 రోజులు నడిచి పండుగ చేసుకునేవి. ఇంకా చెప్పాలంటే 365 రోజులు నడిచిన సినిమాలు కూడా ఉన్నవి. 50, 100, 365 రోజులు నడిచిన సినిమాలన్నీ కూడా ఒకే థియేటర్లో ఆడినవి కావడం విశేషం. కానీ ఒకే...