RTC Notification : తెలంగాణ RTC లో భారీ నోటిఫికేషన్
RTC Notification : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నది. ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ లో 3035 ఖాళీలు ఉన్నట్టు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపిన నివేదికల ఆధారంగా పోస్టులన్నిటిని భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల్లో 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్...