Pradosh Vratam: ప్రదోష వ్రతం ఎప్పుడు ? … ఏ వస్తువులను దానం చేయాలి

Pradosh Vratam : ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కుటుంబంతో సహా వ్రతాలు చేస్తారు. నోములు చేస్తారు. ఉపవాస దీక్షతో ఉంటారు. హోమం నిర్వహిస్తారు . ఇలా రకరకాల పూజలు భక్తితో చేసి దేవుని ఆశీర్వాదం పొందుతారు. వ్రతాలల్లో ప్రదోష వ్రతం అనేది ఒకటి కూడా ఉంది. ఈ వ్రతం ఏ మాసంలో ఏ రోజు వస్తుంది. ఆరోజు ఏదేవునికి చెందుతుంది. వ్రతం చేసిన తరువాత ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలు కొందరు వేదం పండితులు చెప్పిన...