Kalki Collecton Full : చిత్ర పరిశ్రమలో అంతు చిక్కని కల్కి కలెక్షన్ లు….
Kalki Collecton Full : కల్కి సినిమా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ సినిమా కోసం వాడిన సాంకేతిక నైపుణ్యం అద్భుతంగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్ చెప్పలేని విదంగా ఉంది. సంగీతం వినడానికి కూడా ఎంతో ఇంపుగా ఉంది. ఫైట్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటన మరచిపోలేని విదంగా తీర్చిదిద్దారు. కల్కి సినిమాను రు : 600 కోట్ల బడ్జెట్ తో నిర్మాత అశ్వినీదత్ నిర్మించాడు. ఇంత బడ్జెట్ తిరిగి వసూలు...