India Cricket : కోహ్లీ కి రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాటలు ఏమిటి ???

India Cricket : 2007 లో వెస్టిండీస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ కప్ పోటీలో ఇండియా జట్టు ఘోరంగా ఓటమి పాలైనది. అప్పుడు టీం ఇండియా జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గ వ్యవహరిస్తున్నారు. రాహుల్ తో పాటు సచిన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. యోధాను యోధులు ఉన్నప్పటికీ గ్రూప్ దశలోనే టీం ఇండియా జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఓటమితో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మనస్తాపానికి గురైన రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు....