Cinema Release : కాంగ్రెస్ నాయకుడి మరణంతో సినిమా రిలీజ్ వాయిదా ….

Cinema Release : భారీ అంచనాలతో ఏడాదిపాటు కస్టపడి సినిమా నిర్మించారు.భారీ బడ్జెట్ కేటాయించారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, హీరోగా ప్రధాన పాత్ర పోషించి నిర్మించాడు ఆ హీరో. ముహూర్తం ప్రకారం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నది చిత్ర బృందం. కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా బృందం రిలీజ్ వాయిదా వేసుకొంది. ఇంతకు ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరు ? ఆ సినిమా పేరు ఏమిటి ?...