Bank Recruitment : డిగ్రీతో బ్యాంకు ఉద్యోగం… వేతనం రు : 50 వేలు
Bank Recruitment : డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ, యువకులకు మంచి అవకాశం. బ్యాంకు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నియామకం ప్రకటన విడుదల చేశారు. మొత్తం వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులు 6,128. ప్రారంభంలో అన్ని అలవెన్సులు కలిపి రు: 50 వేలు సుమారుగా చేతికి వస్తుంది. దేశ వ్యాప్తంగా 6,128 ఖాళీగా ఉండగా, తెలంగాణాలో 104, ఏపీ లో 105 పోస్టులు ఖాళీగా ఉన్నవి. అభ్యర్థులు దరఖాస్తు చేసేనాటికి డిగ్రీ ఉత్తీర్ణులై...