SSC Jobs : ప్రభుత్వ ఉద్యోగాలు 17,727…. వేతనం 80 వేలు
SSC Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ). నిరుద్యోగులకు భారీ శుభ వార్త ప్రకటించింది. ఒకేసారి పెద్దమొత్తంలో ఖాళీలను భర్తీ చేయనుంది. కేవలం డిగ్రీ అర్హత తోనే నియామకం చేపట్టనుంది SSC. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు మాత్రం డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదా ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కు డిగ్రీలో స్టాటిస్టిక్స్ తప్పనిసరి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 17,727 ఖాళీలు ఉన్నాయి. నియామకం అయిన మొదటి నెల వేతనం కనీసం రు...