Sikasa Letter : అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సికాస హెచ్చరిక
Sikasa Letter : సింగరేణి ప్రాంతంలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సింగరేణి భవిష్యత్తు కోసం కార్మికులతో కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలాన్ని రద్దు చేయించాలని సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రభాత్ మీడియా కు ఒక లేఖ విడుదల చేశారు. వేలాన్ని రద్దు చేయించని నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పట్టిన గతే మీకు పడుతుందని అయన హెచ్చరించారు. సింగరేణి స్వచ్చంద సంస్థ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటా...