Rented House : అద్దె ఇంటికి వెళ్లినా ఇవి చూడండి…. లేదంటే తిప్పలు, అప్పులు తప్పవు

Rented House : మనం సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నామంటే ఖచ్చితంగా వాస్తు శాస్త్రంను అనుసరిస్తున్నాం. వాస్తు ప్రకారం ఇళ్లు కట్టుకుంటేనే సుఖ,సంతోషాలతో పాటు ఆర్థికంగా ఉంటామనేది నమ్మకం. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటున్నారు. అదేవిదంగా సొంత ఇల్లు లేనివారు అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె ఇంటినే ఎంచుకుంటున్నారు. సౌకర్యాల వరకు బాగానే ఉంది. కానీ వేదం చెప్పిన ప్రకారం అద్దె ఇంటికి వెళితే కూడా వాస్తు...