Private education : ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి

Private education : ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కలెక్టర్ కు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, పలువురు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా పెద్దపెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాల్లో పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు విద్యాసంస్థల ఆవరణలోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు మార్కెట్ ధరల...