Dy . CM : సినిమా షూటింగ్ కు వెళుతున్న డిప్యూటీ సీఎం

Dy . CM Suting : గడిచిన కొద్ధి నెలల పాటు రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. క్షణం తీరిక లేకుండా గడిపారు. రాజకీయం పరంగా గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలను ఢీకొన్నారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ప్రభుత్వం ఏర్పాటైనది. మంత్రి పదవుల కేటాయింపులో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలకమైన మంత్రి పదవులు సైతం దక్కాయి. భాద్యతలు చేపట్టడం కూడా పూర్తయినది. ఇప్పుడు ఆయన సినిమా షూటింగ్ లపై దృష్టి...