Chapati : చపాతీని మొదట ఎవరు తయారు చేశారు ???

Chapati : ఈ రోజుల్లో చాలా మంది ఉదయం పూట అల్ఫాహారం గా చపాతీ తింటున్నారు. అదేవిదంగా రాత్రి పూట కూడా అన్నం కు బదులు చపాతి తింటున్నారు. చపాతీని గోధుమ, జొన్న, చిరుధాన్యాలు, బియ్యం, రాగుల పిండితో తయారు చేసుకుంటున్నారు. ఇంతకు ఈ రొట్టె ను ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా ఎవరు తయారు చేసుకొని తిన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాల కిందట తయారు చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..... ప్రపంచంలో మొట్టమొదటి సారిగా సింధులోయ నాగరికత వారు చపాతీ తాయారు చేసుకున్నారు. వాళ్ళు కూడా...