Air India : డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగం… జీతం రు : 28,000

Air India : ఎయిర్ ఇండియా శాఖలో నిరుద్యోగులకు మంచి అవకాశం. ఏదేని డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి వేతనంతో పాటు పలు సౌకర్యాలను కూడా అదనంగా కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగానికి ఎంపికయిన మొదటి నెలలోనే అన్ని అలవెన్సులు కలిపి సుమారుగా 28,000 వేతనం పొందవచ్చునని ప్రకటనలో తెలిపింది. ఉద్యోగానికి ఎంపికయిన వారు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆన్ లైన్ లోనే అందజేయాలి. దరఖాస్తు...