Tea and Biscut : చాయ్ లో బిస్కేట్ తింటే ఏమవుతుంది… ???

Tea and Biscut : సాధారణంగా చాయ్ తాగేవారు ఎక్కువే ఉంటారు. కొందరు చాయ్ మాత్రమే తాగుతారు. మరికొందరు చాయ్ తోపాటు బిస్కేట్ కూడా తింటారు. బిస్కేట్ లో రకరకాలు ఉంటవి. పిండి తో చేసేవి కొన్ని ఉండగా, మైదా తో చేసిన బిస్కేట్ కూడా ఉంటది. అయితే ఈ రెండిటిలో ఎదో ఒకటి చాయ్ తో కలిపి తినడం సహజం. చాయ్ తో బిస్కేట్ కూడా మన శరీరములో ఏమి జరుగుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి. ఎవరు తినవచ్చు. ఎవరు తినరాదు. ఇంతకూ...