T -20 : మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందంటే ….

T -20 : దక్షణాఫ్రికా జట్టు ఆటగాళ్లు విజయం మనదే అనే ధీమాలో పడిపోయారు. సంబరాలకు సిద్ధమవుతున్నారు. పొట్టి ప్రపంచ క్రికెట్ కప్ మనదే అనే ధీమాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆరు వికెట్లు ఇంకా ఉన్నాయి. ముప్ఫయ్ బంతుల్లో ముప్ఫయ్ పరుగులు చేస్తే కప్ వాళ్ళ సొంతం అవుతుంది. కానీ అప్పటికే క్లాసేన్, మిల్లర్ మంచి ఊపులో ఉన్నారు. దక్షణాఫ్రికా శిబిరంలో ఆనందం. భారత శిబిరంలో నిరాశ. కానీ రోహిత్ సేన పట్టువదలని విక్రమార్కుడిలా జట్టును ముందుకు నడిపించింది. కప్ ను...