T -20-Cup : అతను ఇండియా జట్టుకు ఆపద్బాంధవుడు…..

T -20-CUP : ఓటమి కళ్లెదుట కనబడుతోంది.... జట్టుకు కష్టాలు తప్పడంలేదు.... మ్యాచ్ చేజారిపోతోంది .... ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నాం... ఎంత కష్టపడినా ఓటమి తప్పడంలేదు.... సాధ్యం కానిదాన్ని సాధించే ఆటగాడు ఇప్పుడు అవసరం... ఆదుకునే ఆటగాడు ఎవరయితే బాగుంటది.... ఈ సమయంలో బంతిని ఎవరికీ అందివ్వాలి. ఎవరైతే బంతితో ప్రత్యర్థులను కట్టడి చేస్తారు... వీటన్నింటికి ఒక్కడే సమాధానం చెబుతాడు. ఇండియా జట్టును కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఒకే ఒక్కడు ఎవరంటే... అతడే జస్ ప్రీత్ బుమ్రా.... ప్రపంచ క్రికెట్ జట్లలో ఉన్న పేస్...