T -20-Cup : అప్పుడు నలుగురు స్పిన్నర్లు ఎందుకు అన్నారు… ఇప్పుడు తెలిసింది….

T -20-Cup : కెప్టెన్ గా క్రికెట్ జట్టును ముందుకు నడిపించడం అంత ఆషామాషీ కాదు. జట్టు విజయం సాధించే భాద్యత అంతా కెప్టెన్ మీదనే ఉంటది. అంతే కాదు ఆతను బ్యాటింగ్ చేసి కూడా జట్టును ఆదుకోవాల్సి కూడా ఉంటది. జట్టు ఓటమికి దగ్గరలో ఉందంటే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటది. జట్టు ఎంపికలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. ఓపెనింగ్ ఆడటానికి ఎవరిని ఎంపిక చేయాలి, స్పీడ్ బౌలింగ్ ఎవరిని ఎంపిక చేయాలి. స్పిన్ బౌలింగ్ ఎవరైతే ప్రత్యర్థులను...