T 20 Catch : చరిత్రలో నిలిచిపోయిన క్యాచ్
T 20 Catch : క్రికెట్ పోటీలల్లో ఎవరూ ఊహించని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫైనల్ మ్యాచ్ లో ఆశ్చర్యకరమైన సందర్భాలు కూడా చోటుచేసుకుంటాయి. దింతో మ్యాచ్ మలుపు తిరుగుతుంది. ఫైనల్ కు చేరిన జట్లలో ఎదో ఒక జట్టు విజయం సాధిస్తుంది. 2007 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో శ్రీకాంత్ పట్టిన క్యాచ్ ను అభిమానులు ఇప్పటికి మరచిపోలేరు. 2011 వన్ డే వరల్డ్ కప్ లో ధోనీ కొట్టిన సిక్సర్ ను అభిమానులు మరవలేరు. ఈ సంఘటనలు...