Singareni : సింగరేణి చైర్మన్ కు అవార్డు

Singareni : సింగరేణి చైర్మన్ బలరాం కు ట్రీ మ్యాన్ అఫ్ తెలంగాణ అవార్డు వరించింది. చైర్మన్ బలరాం సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ఏరియాల్లో స్వయంగా పద్దెనిమిది వేల మొక్కలు నాటారు. సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల్లోని గనుల ఆవరణల్లోమొక్కలు నాటడంతో 35 చిన్న, చిన్న అడవులుగా నేడు తయారైనాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ అనే స్వచ్చంద సంస్థ చైర్మన్ బలరాంకు ట్రీ మ్యాన్ అఫ్ తెలంగాణ అవార్డును హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానం చేసింది. ఈ...