sikasa : బెల్లంపల్లిలో సంచలమైన సికాస లేఖ

sikasa : బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులను హెచ్చరిస్తూ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మీడియాకు విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించింది. బెల్లంపల్లిలో ఇద్దరు జర్నలిస్టులు విలేకరుల ముసుగులో తీవ్రమైన అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రభాత్ ఆరోపించారు. పోలీసులతో మైత్రి సంబంధాన్ని, లంపెనిజాన్ని కొనసాగిస్తున్నారని అయన ఆరోపించారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూ భేదిరిస్తున్నారని, లొంగతీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రభాత్ తన ప్రకటనలో ఆరోపించారు. 1980 కి ముందు బెల్లంపల్లి లో ఉన్న పరిస్థితులను తలపిస్తూ దండు బాణేష్, కుందేళ్ళ...