Mixed Curry : ఆ రెండు కలిపి వండిన కూర ఎందుకు తినరు ? అది ఏమి కూర ?

Mixed Curry : ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అధికంగా తింటే కూడా జీర్ణం కాదు. దాంతో అనారోగ్యానికి గురికాక తప్పదు. ప్రధానంగా వేరువేరు పదార్థాలను కలిపి వండుకొని తింటే కూడా కొందరికి విషమంగా కూడా అవుతుంది. ప్రధానంగా పూర్వ కాలంలోనే మన పెద్దలు ఒక విషయాన్ని చెప్పారు. అది నేటికీ కూడా అమలవుతున్నది. పెద్దలు చెప్పిన ఆ విషయాన్ని నమ్మి నేటికీ ఆ రెండింటిని కలిపి కూర వండుకోవడంలేదు. ఆ రెండింటిని కలిపి వండితే విషం అవుతుందని. ఆ...