Kalki Collection : కల్కి కలెక్షన్ రెండు రోజుల్లో ఎంతో తెలుసా ???
Kalki Collection : " కల్కి 2898 AD " సినిమా విడుదలై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పెద్ద పండుగలా అవతరించింది. తెలుగు, హింది పరిశ్రమతో పాటు విదేశాల్లో కూడా కల్కి సినిమాకు ప్రశంసలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కల్కి నటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక వర్గం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిస్పందన రావడంతో వారిలో ఆనందం వ్యక్తం అవుతోంది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడంతో అభిమానుల్లో జోష్ నిండింది. కల్కి సినిమా పెట్టుబడి రు: 600 కోట్లు గ ప్రకటించారు...