Gupta Navaratri : గుప్త నవరాత్రులు అంటే ఏమిటి ? ఎవరిని పూజిస్తారు ?
Gupta Navaratri : విజయ దశిమిని పురస్కరించుకొని దేవి నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులను భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అదేవిదంగా వినాయక చవితిని పురస్క రించుకొని నవరాత్రుల్లో గణేష్ ను పూజిస్తారు. భక్తులకు చాలా వరకు ఈ రెండు నవరాత్రుల గురించి తెలుసు. కానీ గుప్త నవరాత్రుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకు ఆ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి. ఆ నవరాత్రుల్లో ఎవరిని పూజిస్తారు. నవరాత్రుల్లో ఎలాంటి పూజ చేయాలి అనే విషయాలపై ఇప్పుడు...