Good Coffee : ప్రతిరోజూ తాగండి… ఆయుష్షు పెరుగుతుంది
Good Coffee : ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొందరు కాఫీ తాగుతారు. మరికొందరు చాయ్ తాగుతారు. ఇవేవి కాకుండా పాలు తాగేవారు కూడా ఉన్నారు. ఇంకా కొందరు ఈ మధ్యన గ్రీన్ టీ తాగుతున్నారు. అదేవిదంగా ఇవి కాకుండా నిమ్మరసం, తేనె తాగుతున్నారు. మరికొందరు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారు.వీటిని తాగడం వలన మన శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. ఆరోగ్యముగా కూడా ఉంటున్నాం. అదే విదంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో నిర్విరామంగా పనిచేస్తుంటారు. కదలకుండా పని చేస్తుంటారు. కాబట్టి కొద్ది సేపు...