No vacancy : ఎవరు చెప్పారు… నో వేకెన్సీ …

No vacancy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యిందంటే చాలు... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు పగటి కళలు కంటారు. సీఎం తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళుతారు. సీఎం తన పని తాను చేసుకుంటారు. ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీ పెద్దల ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఆరునెలలు దాటింది. కొందరికే మంత్రివర్గంలో బెర్త్ దొరికింది. ఇంకా కొందరు ఆశపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారనే గుసగుసలు ఎప్పటినుంచో...