Masa sivaratri : పవిత్రమైన మాసశివరాత్రి రోజు ఎలాంటి పూజ చేయాలి
Masa sivaratri : శివరాత్రి, మాస శివరాత్రి ఈ రెండు కూడా హిందువులకు చాల పవిత్రమైన శుభ దినములు. శివరాత్రి రోజు ఏమి చేయాలనేది భక్తులకు తెలిసిన విషయమే. కానీ మాస శివరాత్రి ఎప్పుడు వస్తుంది. ఆరోజు ఎలాంటి పూజలు చేయాలి. పూజలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది చాలా మంది భక్తులకు తెలియదు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. పంచాంగంలో ఈ ఏడాది జేష్ఠ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి జూలై 4వ తేదీ 2024 ఉదయం 5:44 గంటలకు మాస...