Cut Your Nails : చేతి గోర్లను ఎప్పుడు తీయాలంటే ….

Cut Your Nails : పూర్వ కాలం నుంచి ఇంటిలో చేసే ప్రతి పనికి కొన్ని నియమాలు పాటించారు మన పెద్దలు. అవే నియమాలను నేటికి కూడా మనం పాటిస్తూనే ఉన్నాం. పెద్దలు పాటించిన నియమాల్లో సైన్స్, వాస్తు దాగి ఉన్నాయని శాస్త్రంలో స్పష్టంగా ఉందని కొందరు వేదం పండితులు కూడా చెబుతున్నారు. మనం చేసే పనిలో మన చేతి గోర్లను కొందరు పళ్లతో కొరికి వేస్తారు. కొందరు బ్లేడ్ తో తీస్తారు. ఇంకొందరు నీల్ కట్టర్ తో తీసివేస్తారు. చేతి గోర్లను పెరిగినప్పుడు...