Curry Leaves Benefits : మన ఇంటిలోనే కొవ్వును కరిగించే ఆకు

Curry Leaves Benefits : నిజజీవితంలో మనం తినే ఆహారం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఫ్రై వంటలు ఎక్కువగ ఇష్టపడుతాము. బేకరీ కి వెళితే రకరకాల పదార్థాలు. ఇంకా చెప్పాలంటే నూనెలో కాల్చిన పిండి వంటలు. ఇవన్నీ కూడా మన శరీరంలో కొవ్వును పెంచేస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. ఇలా పెరిగిన కొవ్వు మనకు అనారోగ్యమే అవుతుంది. వీటివలన బీపీ, కొలెస్ట్రాల్, గుండె పోటు, మధుమొహం వంటివి కూడా శరీరానికి హాని చేస్తాయి. మనం తినే ఆహార పదార్థాల్లో మార్పులు చేసిన...