Chanakya Niti : శత్రువుకు దగ్గరలో ఉండాలి … చాణక్యుని నీతి…
Chanakya Neeti: రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే విషయాలను చెప్పడానికే అపర మేధావి ఆచార్య చాణక్యుడు పరిమితం కాలేదు. మానవుల జీవితాలకు అవసరమైన విషయాలపై కూడా చాణక్యుడు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసాడు. అతను చెప్పిన నీతి సూత్రాలను ఆలోచనలను, విధానాలను అమలుచేసిన వారు జీవితంలో సంతోషంగా, ఆనందమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఎదురుగా వస్తాయని అయన సూత్రాలను నమ్మిన కొందరు చెబుతారు. జీవితంలో కూడా విజయం సాదిస్తామంటారు. చాణక్యుడు చెప్పిన కొన్ని నీతి సూత్రాలు ఈ విదంగా ఉన్నాయి...... తనపై తనకు నమ్మకం, విశ్వాసం...