BRS Plan in sccl : బొగ్గుబాయిలో BRS పోరుబాట

BRS Plan in sccl : తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో పోరుబాటకు బిఆర్ఎస్ సిద్ధమవుతోంది. బొగ్గుగనులను వేలం పాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలనే వేలం పాటకు సంబందించిన నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలం పాటలో పాల్గొంది. గడిచిన పదేళ్లలో కూడా వేలం పాటను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. అందుకు రాజకీయంగా అనేక కారణాలు సైతం ఉన్నాయి. ఇటీవల జరిగిన...