Ashadam Amavasya : ఆషాడం అమావాస్య…. శుభదినం
Ashadam Amavasya : ఆషాడ మాసం బోనాల పండుగకు ప్రత్యేకం. వనభోజనాలకు కూడా ఉత్తమమైన మాసమని చెబుతారు. ఇదే ఆషాడ మాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు వస్తాయి. కానీ ఆషాడంలో వచ్చే అమావాస్య పితృ అమావాస్యకు సమానమైనదిగా చెబుతారు జ్యోతిష్య పండితులు. అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసిన నేపథ్యంలో కాలసర్ప దోషం, పితృ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఆషాడ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుంది... ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం....