Actor Ali : వైసీపీ కి గుడ్ బై చెప్పిన నటుడు
Actor Ali : తెలుగు సినీ పరిశ్రమ హాస్యపు నటుడు అలీ వైసీపీ పార్టీ కి గుడ్ బై చెప్పేశారు.పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామానికి సినీ పరిశ్రమతో పాటు, ఏపీ లోని రాజకీయ వర్గాల్లో సైతం పెద్ద చర్చ జరిగింది. వైసీపీ కండువా కప్పుకున్న అలీ 2019 ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత...