varahi god : వారాహి అంటే ఏంటి… పూజ ఎలా చేయాలి

varahi god : అసలు వారాహి అంటే అర్థం ఏమిటి ? వారాహి దేవతకు పూజలు ఎలా చేస్తారు. ఆ దేవతకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం చేకూరుతుంది......ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని నమ్ముకున్నారు. ఇప్పుడు ఆయన అమ్మవారి దీక్షలో ఉన్నారు. వారాహి అంటే భూదేవి అని అర్థం. హిరణ్యక్షుడు భూదేవిని తీసుకెళుతున్నప్పుడు మహా విష్ణువు వరాహ రూపంలో అడ్డుకుంటాడు. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని కాపాడుతాడు. అందుకు కృతజ్ఞత తో అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని వేదంలో...