Central Govt : 17,727 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Central Govt : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024,నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించిన నోటిఫికేషన్ అప్పర్ డివిజన్ క్లర్క్,ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,...