Half Acre Land : అరఎకరం భూమి… సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో సమానం.
Half Acre Land : ఉద్యోగం కంటే వ్యాపార రంగంలో స్థిరపడాలని కొందరి కోరిక. అదేవిదంగా వ్యవసాయ రంగంలో స్థిరపడి సంపాదించాలని మరికొందరి అభిలాష. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ మధ్య కొందరు యువత ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలనే ఆశయంతో స్టార్టప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ తో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం నేటి యువత కోసం.... ఇంటికి సమీపంలో పట్టణం ఉండి ఉండాలి. అదేవిదంగా పట్టణానికి సమీపంలో ఒక అర ఎకరం...