CCI Jobs : CCI లో ఉద్యోగాలు…వేతనం రు : 1.40 లక్ష

CCI Jobs : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న 214 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) లిమిటెడ్‌ లో నియామకం అయిన వారికి భవిష్యత్తులో మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. ప్రారంభంలోనే అన్ని అలవెన్సులు కలిపి వేతనం రు 1.40 లక్ష వరకు వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా...