BMW EV Scooter : బీఎండబ్ల్యూ సీఈ 04 స్కూటర్ వచ్చేస్తోంది

BMW EV Scooter : భారత దేశములో ఆటో మొబైల్ వ్యాపార రంగం దూసుకుపోతోంది. అందులో EV స్కూటర్ లు మార్కెట్ లో తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. పోటీ ప్రపంచంలో ప్రధానమైన కంపెనీల నుంచి మొదలుకొని స్టార్టప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్ ల తయారీలో పోటీపడుతున్నాయి. ఈవీ స్కూటర్ లు సామాన్య మానవులతో పాటు ఉన్నత కుటుంబాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో సూపర్ స్టైలిష్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో...