TGPSC : విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి
TGPSC : ఎమ్మెల్యేల కొనుగోలుకే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి .......నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం .......కెసిఆర్ నియమకాలను తనివిగా చెప్పుకొంటున్న సీఎం .......తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి .......విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు TGPSC కార్యాలయాన్ని ముట్టదించాయి. సమాఖ్య నాయకులు, కార్యకర్తలు TGPSC కార్యాలయం ముందు ఆందోళనకు...