Dy CM Pavan Kalyan : డిప్యూటీ సీఎంను నిర్మాతలు ఎందుకు కలిశారంటే ???
Dy CM Pavan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము డిప్యూటీ సీఎం గా కొణిదెల పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ఏపీ ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలు ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన విలువలు ఢిల్లీ దాక వెళ్లాయి. ఎపి ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. అంతే కాదు మాజీ సీఎం పరిపాలనతో తెలుగు సినీ పరిశ్రమ సైతం...