Railway Jobs : రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం…. 1104 ఖాలీలు
Railway Jobs : గోరఖ్‌పూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి వర్క్‌షాప్,యూనిట్లలో 1104 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 2024, జులై 11. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 % మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదో తరగతి తోపాటు, సంబంధిత ట్రేడ్‌లో...