Morning hours : ఉదయం చేయాల్సిన పూజలు ఇవే
Morning hours : ఉదయం నిద్ర లేచింది మొదలుకొని పూజలు చేసే వరకు ఏమి ఆచరించాలి. ఎలాంటి పూజలు చేయాలి. ఎవరిని పూజించాలి. ఏ పూజలు చేస్తే లక్ష్మి దేవి ఆశీస్సులు పొందుతాం. ఉదయం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటామనే విశ్వాసం ఉంది. ఉదయం నిద్ర లేవగానే శ్రీ కృష్ణుడి ఫోటో చూడటంతో చాలా శుభం జరుగుతుంది. బ్రహ్మ ముహర్తంలో మేల్కొంటే రోజంతా సంతోషంగా గడుపుతారని సనాతన శాస్త్రంలో స్పష్టం చేయబడింది. బ్రహ్మ ముహర్తంలో నిద్ర లేవడం...