Air Force Jobs : ఇంటర్ తో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు.. రూ.1.7లక్ష వేతనం
Air Force Jobs : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ శుభవార్త ప్రకటించింది. మొత్తం 317 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేతనం రూ: 1.7 లక్ష. ధరఖాస్తు ప్రక్రియ మొదలైనది. ధరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 2024, జూన్ 26. ఆన్ లైన్ లోనే అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in లోనే ధరఖాస్తు చేసుకోవాలి. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లో ఉన్న ఖాలీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నోటిఫికేషన్...