Tea & Coffee : నెల రోజులు టీ, కాఫీ, తాగకుంటే ఏమవుతుందో తెలుసా ???
Tea & Coffee : ఉదయం నిద్ర లేచిందంటే కుదిరితే కప్పు కాఫీ. లేదంటే ఓ కప్పు టీ. రెండింటిలో ఎదో ఒకటి తాగాల్సిందే. కొందరు పళ్ళు తోమిన తరువాత తాగుతారు. మరికొందరు నిద్రలేచిందంటే రెండింటిలో ఎదో ఒకటి తాగేస్తారు. ఉదయం పూట టీ గాని, కాఫీ గాని తాగితేనే ఇతరత్రా పనుల్లోకి వెళుతారు. అప్పటి వరకు ఏ ఒక్క పని కూడా చేతపట్టరు. ఇది ప్రతిరోజూ చేసే పని. కొందరు పని ఒత్తడికి టీ లేదా కాఫీ తాగుతారు. దాంతో మనసు ప్రశాంతగా...