NIMS Jobs: హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాలు….వేతనం రూ: 1 లక్ష పైన

NIMS Jobs: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నిజాం ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నట్టు నిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. జూన్ 26 , 2024 తేదీ లోగ అర్హులైన వారు ఈ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఖాళీగా ఉన్న విభాగాలు.... క్రిటికల్ కేర్, గైనకాలజీ, మెడికల్ ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ, న్యూరాలజీ, రేడియేషన్, అంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ,...