MSME Loans : వ్యాపారవేత్తలకు శుభవార్త …. కేంద్రం రు: 2 కోట్ల రుణం

MSME Loans : మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నారా. అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (MSME) ద్వారా రుణం పొందదానికి ప్రకటన విడుదల అయ్యింది.ఈ రుణంతో మీ వ్యాపారాన్నిఅభివృద్ధి చేసుకోవచ్చు. కొత్త యంత్రాలను కొనుగోలు చేసుకోడానికి కూడా అవకాశం ఉంది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండానే ఎంఎస్ఎంఈ లోన్ పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రుణం మంజూరవుతుంది. నిబంధనలు .... వడ్డీ రేటు సంవత్సరానికి 8.75 శాతం వరకు...