intigreted school : తెలంగాణాలో నూతన విద్యావిధానంకు సీఎం శ్రీకారం
intigreted school : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి సీఎం ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పాఠశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డ్ నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర లో రెండు పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ రెండు...