HPCL Recruitment: HPCL లో ఉద్యోగం… రూ.2.4 లక్షల జీతం
HPCL Recruitment:హెచ్‌పీసీఎల్ వివిధ డిపార్ట్‌మెంట్ కు సంబందించిన ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నియామకం అయిన వారికి అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల రూ.2.4 లక్షల జీతం వస్తుంది. ఖాళీలు తక్కువగా ఉన్నప్పటికీ కష్టపడిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పదోన్నతులు కూడా తొందరగా వస్తాయి. ప్రతిభావంతులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవల వరుసగా ఉద్యోగ నియామకాలు చేబడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. మొత్తం 247...